జోరు వానలు.. జలకళతో ప్రాజెక్టులు..!

| Edited By:

Aug 02, 2019 | 8:50 PM

ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో జూరాల ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో.. నీటిని కిందకి వదులుతున్నారు. నీళ్లన్నీ శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి చేరుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో లక్షా 75 వేల క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 832.30 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 51.96 టీఎంసీలు. 

జోరు వానలు.. జలకళతో ప్రాజెక్టులు..!
Follow us on