బ్రేకింగ్: జన్మభూమి ఎక్స్‌‌ప్రెస్‌లో పొగలు..

|

Nov 07, 2019 | 4:45 PM

విశాఖపట్నం- సికింద్రాబాద్(12806/05) మధ్య నడిచే జన్మభూమి ‌సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌‌ప్రెస్‌‌లో పొగలు వచ్చాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఈ ఎక్స్‌‌ప్రెస్‌‌లో తాడేపల్లిగూడెం చేరుకునే సరికి ట్రైన్ నుంచి పొగలు వచ్చినట్లుగా తెలుస్తోంది. గూడెం స్టేషన్ వద్ద ట్రైన్‌ను నిలిపి వేయగా.. ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.    

బ్రేకింగ్: జన్మభూమి ఎక్స్‌‌ప్రెస్‌లో పొగలు..
Follow us on