కోస్తాకు నాలుగు రోజుల పాటు వర్షాలు

| Edited By:

Apr 10, 2019 | 1:27 PM

రాబోయే నాలుగు రోజుల్లో కోస్తాలో వర్షాలు పడనున్నాయని విశాఖపట్టణం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాలోని కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వారు పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ నెల 11, 13తేదీల్లో ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. కాగా రాయలసీమలో మాత్రం అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతూనే ఉంటాయని వారు అన్నారు.

కోస్తాకు నాలుగు  రోజుల పాటు  వర్షాలు
Follow us on