Pawan Kalyan: ‘నేనంతా పిడికెడు మట్టే కావొచ్చు కానీ తల ఎత్తితే దేశపు జెండాకి ఉన్నంత పొగరు ఉంది’

|

Aug 15, 2022 | 10:22 AM

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు, దేశ ప్రజలకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

Pawan Kalyan: నేనంతా పిడికెడు మట్టే కావొచ్చు కానీ తల ఎత్తితే దేశపు జెండాకి ఉన్నంత పొగరు ఉంది
Pawan Kalyan
Follow us on