విశాఖలో కలకలం రేపుతున్న యువకుడి హత్య

| Edited By:

Mar 14, 2019 | 11:01 AM

విశాఖలో యువకుడి హత్య కలకలం రేపుతోంది. కాళ్లు, చేతులు వైర్లతో కట్టిన దుండగులు.. పెట్రోల్ పోసి నిప్పటించారు. గుర్తు పట్టలేని స్థితిలో కాల్చేశారు. బోయపాలెం తోటల్లో జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు వెంకటేశ్ గా గుర్తించారు. జీవీఎంసీలో అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తున్నాడు వెంకటేశ్. డెడ్‌బాడీ చుట్టూ రైతులకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. సీన్ అఫెన్స్‌ను బట్టి హత్య జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్నట్లు […]

విశాఖలో కలకలం రేపుతున్న యువకుడి హత్య
Follow us on

విశాఖలో యువకుడి హత్య కలకలం రేపుతోంది. కాళ్లు, చేతులు వైర్లతో కట్టిన దుండగులు.. పెట్రోల్ పోసి నిప్పటించారు. గుర్తు పట్టలేని స్థితిలో కాల్చేశారు. బోయపాలెం తోటల్లో జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు వెంకటేశ్ గా గుర్తించారు.

జీవీఎంసీలో అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తున్నాడు వెంకటేశ్. డెడ్‌బాడీ చుట్టూ రైతులకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. సీన్ అఫెన్స్‌ను బట్టి హత్య జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్నట్లు క్రియేట్ చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.