దుమారం రేపుతున్న మంత్రి అఖిల ప్రియ కామెంట్స్

| Edited By:

Mar 12, 2019 | 6:40 PM

నంద్యాల టికెట్ బ్రహ్మానందరెడ్డికి ఖరారైందంటూ ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ చేసిన కామెంట్స్.. ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. బ్రహ్మానందరెడ్డికి నంద్యాల టికెట్ రాదని వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారని మండిపడ్డారు. ఉపఎన్నికల మెజార్టీ కంటే ఒక్క ఓటు కూడా బ్రహ్మానందరెడ్డికి తగ్గదని.. ఇదే తమ ఛాలెంజ్ అని అన్నారు. టికెట్ కోసం కొందరు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారనీ.. కానీ చంద్రబాబు పిలిచి మరీ టికెట్ ఇచ్చారన్నారు భూమా అఖిల ప్రియ. భూమా నాగిరెడ్డి వర్ధంతి […]

దుమారం రేపుతున్న మంత్రి అఖిల ప్రియ కామెంట్స్
Follow us on

నంద్యాల టికెట్ బ్రహ్మానందరెడ్డికి ఖరారైందంటూ ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ చేసిన కామెంట్స్.. ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. బ్రహ్మానందరెడ్డికి నంద్యాల టికెట్ రాదని వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారని మండిపడ్డారు. ఉపఎన్నికల మెజార్టీ కంటే ఒక్క ఓటు కూడా బ్రహ్మానందరెడ్డికి తగ్గదని.. ఇదే తమ ఛాలెంజ్ అని అన్నారు. టికెట్ కోసం కొందరు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారనీ.. కానీ చంద్రబాబు పిలిచి మరీ టికెట్ ఇచ్చారన్నారు భూమా అఖిల ప్రియ. భూమా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా అఖిలప్రియ చేసిన కామెంట్స్.. ఇప్పుడు కర్నూలు జిల్లా టీడీపీలో హాట్ టాపిక్ అయింది.