అప్పు చెల్లించనందుకు…ఊహించని రీతిలో దాడి

|

Aug 29, 2019 | 2:32 PM

ఇచ్చిన అప్పు రాబట్టుకోడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించడం చూసాం. కత్తులతో దాడి చేసిన ఘటనలు చూసాం, కాని ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వనందుకు ఓ వ్యక్తి ఎవరూ చేయని పని చేశాడు. అది తెలిస్తే..ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు..కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం జోలదరాశి గ్రామనికి చెందిన వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బయ్య ‌ఇద్దరు స్నేహితులు. వెంకటేశ్వర్లు వారం రోజుల క్రితం వెంకట సుబ్బయ్య దగ్గర వంద రూపాయలు అప్పు చేసాడు. తన దగ్గర తీసుకున్న అప్పు తనకు తిరిగి ఇవ్వాలంటూ […]

అప్పు చెల్లించనందుకు...ఊహించని రీతిలో దాడి
Follow us on

ఇచ్చిన అప్పు రాబట్టుకోడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించడం చూసాం. కత్తులతో దాడి చేసిన ఘటనలు చూసాం, కాని ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వనందుకు ఓ వ్యక్తి ఎవరూ చేయని పని చేశాడు. అది తెలిస్తే..ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు..కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం జోలదరాశి గ్రామనికి చెందిన వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బయ్య ‌ఇద్దరు స్నేహితులు. వెంకటేశ్వర్లు వారం రోజుల క్రితం వెంకట సుబ్బయ్య దగ్గర వంద రూపాయలు అప్పు చేసాడు. తన దగ్గర తీసుకున్న అప్పు తనకు తిరిగి ఇవ్వాలంటూ వెంకట సుబ్బయ్య, వెంకటేశ్వర్లు ‌ను ఒత్తిడి చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే తాగిన మత్తులో వెంకట సుబ్బయ్య వెంకటేశ్వర్లు ఇంటి దగ్గరకు వెళ్ళాడు. తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమంటూ. వెంకటసుబ్బయ్య గొడవకు దిగాడు. తాగిన మైకంలో వెంకటసుబ్బయ్య మర్మాంగాన్ని నోటితో కొరికి పరారయ్యాడు. తీవ్రరక్త స్రావంతో సొమ్మసిల్లి పడిపోయిన వెంకటేశ్వర్లు ను కుటుంబ సభ్యులు నంద్యాల ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్స చేసిన డాక్టర్లు సర్జరీ  చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు.