విజయవాడలో భీకర గాలులు

| Edited By:

May 08, 2019 | 7:40 PM

విజయవాడ నగరంలో వరుసగా రెండో రోజూ ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఉక్కపోత, వడగాల్పులతో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. అయితే, నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భీకర ఈదురు గాలులతో కొన్ని చోట్ల భారీ హోర్డింగులు, చెట్లు, స్తంభాలు నేలకూలాయి. వేగంగా వీస్తున్న గాలులతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

విజయవాడలో భీకర గాలులు
Follow us on