Rain Alert: చల్ల చల్లని కూల్ న్యూస్ వచ్చేసింది.. ఇక వచ్చే ఐదు రోజులు వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

ఐఎండి సూచనల ప్రకారం మధ్య గుజరాత్‌ ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుందని, తూర్పు విదర్భ వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వివరించారు. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే 5 రోజులలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Rain Alert: చల్ల చల్లని కూల్ న్యూస్ వచ్చేసింది.. ఇక వచ్చే ఐదు రోజులు వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Weather Forecast
Follow us

|

Updated on: Jun 26, 2024 | 6:18 PM

వాతావరణశాఖ కూల్ న్యూస్ చెప్పింది.. వచ్చే ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.. ఐఎండి సూచనల ప్రకారం.. మధ్య గుజరాత్‌ ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుందని, తూర్పు విదర్భ వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వివరించారు. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే 5 రోజులలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గురువారం, శుక్రవారం అక్కడక్కడ కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపధ్యంలో లొతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గురువారం.. పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

శుక్రవారం… పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద ఉండరాదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.

బధవారం సాయంత్రం 5 గంటల నాటికి అనకాపల్లి జిల్లా యలమంచిలిలో 70మిమీ, శ్రీకాకుళం ఎచ్చేర్లలో 68.2మిమీ, అనకాపల్లి జిల్లా పరవాడలో 55.7మిమీ, విజయనగరం జిల్లా రాజాంలో 54.5మిమీ, విజయనగరం జిల్లా సంతకవిటిలో 42మిమీ, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 38.7మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యజమానితో పనిలేకుండా పీఎఫ్ విత్ డ్రా చేయొచ్చు..

పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.

కాలి గోళ్ళలో చీము పెరుకుండా.. నివారణకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్

సౌత్ మీద అనన్య ఫోకస్ పెంచుతారా.? అనన్య పై ఉపాసన కామెంట్స్.!

కమర్షియల్ ప్రాపర్టీలపై పెట్టుబడి పెడుతున్నారా? ఈ జాగ్రత్తలు..

మరోసారి పోరుబాటకు సన్నద్ధమవుతోన్న గులాబీ దళం..?

రెండో టెస్ట్ డ్రా అయితే భారత్‌కు ఇబ్బందే.. WTC ఫైనల్​ లెక్కలివే

వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.

కాశికి వెళ్తున్నారా.. సమీపంలో అందమైన జలపాతాలపై ఓ లుక్ వేయండి..
కాశికి వెళ్తున్నారా.. సమీపంలో అందమైన జలపాతాలపై ఓ లుక్ వేయండి..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..

ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.

రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.

చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..

అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.

చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!

జగన్‌ను మానసికంగా హింసించే కుట్ర - అంబటి రాంబాబు