పట్టిసీమ ఎత్తిపోతల సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం

| Edited By:

Dec 15, 2019 | 5:51 AM

పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగాయి. ఒకటవ నెంబర్ ట్రాన్స్‌ఫార్మర్‌ అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న పోలవరం ఎస్ సంఘటనా స్థలానికి చేరుకుని సబ్ స్టేషన్ వద్ద ఉన్న వాటర్ ట్యాంకర్ల ద్వారా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.

పట్టిసీమ ఎత్తిపోతల సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం
Follow us on