ప్రకాశంలో పెద్ద ఎత్తున మద్యం సీజ్

| Edited By:

Mar 21, 2019 | 1:01 PM

ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పలుకూరు గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. సుమారు 42 లక్షల రూపాయల విలువ చేసే 911కేసుల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రజలకు మద్యాన్ని పంపిణీ చేసేందుకు భారీ ఎత్తున షాపుల ద్వారా కొనుగోళ్లు చేయించి నిల్వ చేశారు. పలుకూరు గ్రామంలో లక్కీ వైన్స్ తరుపున భారీగా మద్యం కొనుగోలు చేసి.. గోడౌన్లలో నిల్వ ఉంచారు.

ప్రకాశంలో పెద్ద ఎత్తున మద్యం సీజ్
Follow us on