Bullocks Fight : ముమ్మిడివరంలో ఆంబోతుల వీరంగం..

|

Feb 17, 2020 | 2:12 PM

Bullocks Fight :తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం 216 రహదారిపై రెండు ఆంబోతులు వీరంగం సృష్టించాయి.  ఒకదానిపై, మరొకటి పొట్లాడుతూ ప్రజలకు భయబ్రాంతులకు గరిచేశాయి. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఓ వాహనదారుడు బైక్‌పై నుంచి పడి గాయాల పాలయ్యాడు. స్థానికులు వాటిని చెదరగొట్టే ప్రయత్నం చేసినా ఆంబోతులు అదరకపోగా, జనం మీదకి వచ్చాయి. భయంతో ప్రజలు పరుగులు తీశారు. ఆంబోతులు వీరంగంతో ట్రాఫిక్‌ కొద్దిసేపు నిలిచిపోయింది.  

Bullocks Fight : ముమ్మిడివరంలో ఆంబోతుల వీరంగం..
Follow us on