తిరుమలలో భారీ కొండచిలువ హల్‌చల్

| Edited By: Pardhasaradhi Peri

Mar 26, 2019 | 10:23 AM

తిరుమలలో భారీ కొండచిలువ హల్‌చల్ చేసింది. స్థానిక ఈస్ట్ బాలాజీనగర్లో సుమారు 13 అడుగుల భారీ కొండచిలువ నివాసగృహాల వద్ద సంచరిస్తూ స్థానికులను పరుగులు పెట్టించింది. సమాచారం తెలుసుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు.. బాలాజీనగర్‌కు చేరుకొని చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నాడు.

తిరుమలలో భారీ కొండచిలువ హల్‌చల్
Follow us on