మండలిలో మాటల యుద్ధం..

|

Jun 17, 2020 | 12:51 PM

మండలిలో బడ్జెట్ చర్చలో మాటల యుద్ధం చోటు చేసుకుంది. టీడీపీ సభ్యుడు నాగ జగదీశ్వరావు, మంత్రి అనిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని నాగజగదీశ్వరరావు ప్రశ్నించారు. దీంతో అనిల్ కుమార్ యాదవ్ జోక్యం చేసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఓడించడానికి కోట్లు ఖర్చుపెట్టారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సభలోనే అన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్ చేసింది. అక్రమ అరెస్టులు, […]

మండలిలో మాటల యుద్ధం..
Follow us on

మండలిలో బడ్జెట్ చర్చలో మాటల యుద్ధం చోటు చేసుకుంది. టీడీపీ సభ్యుడు నాగ జగదీశ్వరావు, మంత్రి అనిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని నాగజగదీశ్వరరావు ప్రశ్నించారు. దీంతో అనిల్ కుమార్ యాదవ్ జోక్యం చేసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఓడించడానికి కోట్లు ఖర్చుపెట్టారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సభలోనే అన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

ఇదిలా ఉంటే.. అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్ చేసింది. అక్రమ అరెస్టులు, అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించడం లేదని టీడీపీ నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసింది.