మిస్‌ టీన్‌ ఇండియా యూఎస్ఏ 2019 గా ఈషాచంద్ర కోడె

| Edited By: Srinu

Mar 07, 2019 | 5:12 PM

మిస్‌ టీన్‌ ఇండియా యూఎస్ఏ 2019గా ఇ౦డో అమెరికన్ ఈషాచంద్ర ఎంపికయ్యారు. న్యూజెర్సీలోని రాయల్‌ ఆర్‌ బెర్డ్స్‌ ప్యాలె్‌సలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారం కైవసం చేసుకున్నారు. న్యూజెర్సీలో మెడిసిన్‌ కోర్సు చదువుతున్న ఆమె తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్‌ సెకండ్‌ డిగ్రీ కూడా సాధించారు. విజయవాడకు చెందిన ఇషా తల్లిదండ్రులు సమత, శ్రీనివాస్‌ ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. ఫ్యాషన్ రంగంలో రాణించి ఎప్పటికైనా టాప్ మోడల్‌గా పేరుగాంచాలనేదే తన లక్ష్యం అని ఈషాచంద్ర వివరించారు. ఆ తర్వాత […]

మిస్‌ టీన్‌ ఇండియా యూఎస్ఏ 2019 గా ఈషాచంద్ర కోడె
Follow us on

మిస్‌ టీన్‌ ఇండియా యూఎస్ఏ 2019గా ఇ౦డో అమెరికన్ ఈషాచంద్ర ఎంపికయ్యారు. న్యూజెర్సీలోని రాయల్‌ ఆర్‌ బెర్డ్స్‌ ప్యాలె్‌సలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారం కైవసం చేసుకున్నారు. న్యూజెర్సీలో మెడిసిన్‌ కోర్సు చదువుతున్న ఆమె తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్‌ సెకండ్‌ డిగ్రీ కూడా సాధించారు. విజయవాడకు చెందిన ఇషా తల్లిదండ్రులు సమత, శ్రీనివాస్‌ ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు.

ఫ్యాషన్ రంగంలో రాణించి ఎప్పటికైనా టాప్ మోడల్‌గా పేరుగాంచాలనేదే తన లక్ష్యం అని ఈషాచంద్ర వివరించారు. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ప్రవేశించి సినిమాల్లో నటించాలని ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇక చదువు విషయానికొస్తే పిడియాట్రిక్ సర్జన్ కావాలని ఉన్నట్లు ఈషా చెప్పారు.