స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బెజవాడ ఇందిరా మున్సిపల్ స్టేడియంలో తొలిసారిగా సీఎం హోదాలో జగన్ మువ్వన్నెల జెండా ఎగురవేశారు. పటిష్టమైన భద్రత మధ్య జెండా వందనం చేశారు. దాదాపు 750 మంది పోలీసు సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి.
[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,9:47AM” class=”svt-cd-green” ] ధైర్య సాహసాలు ప్రదర్శించిన పోలీసులకు మోడల్స్ బహుకరించిన సీఎం జగన్ [/svt-event]
[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,9:17AM” class=”svt-cd-green” ] ఏపీలో వాడ వాడలా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు [/svt-event]
[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,9:15AM” class=”svt-cd-green” ] పోలీసులు గౌరవ వందనం స్వీకరించిన సీఎం జగన్ [/svt-event]
[svt-event title=”73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ” date=”15/08/2019,9:14AM” class=”svt-cd-green” ] సీఎంగా తొలిసారి జగన్ జాతీయపతాక ఆవిష్కరణ [/svt-event]
Let us honor and cherish the selfless sacrifices of the freedom fighters and martyrs on this grand occasion of #IndependenceDayIndia.
Happy Independence day! ??
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2019