బ్రెజిల్ లో కాల్పులు..ఏం జరిగింది ?

| Edited By: Team Veegam

May 30, 2019 | 8:47 PM

బ్రెజిల్  పారా స్టేట్ లోని  బెలిం సిటీ ఒక్కసారిగా షాక్ కి గురయింది. అక్కడి ఓ బార్ లో ప్రవేశించిన ఏడుగురు సాయుధ దుండగులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 11  మంది మరణించారు. ఒకరు గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, అయిదుగురు పురుషులు ఉన్నారు. ముఖాలకు మాస్క్ లు ధరింఛి వచ్చిన దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారని, ఒకరిని పట్టుకోగలిగామని పోలీసులు తెలిపారు. ఈ దాడికి కారణాలు తెలియలేదు.

బ్రెజిల్ లో కాల్పులు..ఏం జరిగింది ?
Follow us on