TDP Politoburo Meeting టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది

|

Jan 04, 2021 | 4:19 PM

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కూడా నేతలు చర్చించనున్నారు. దేవాలయాలపై వరుస దాడులు తదితర అంశాలపై నేతలు అభిప్రాయాలను పంచుకోనున్నారు.

Follow us on