కాపాడుతాడు అనుకున్న ఉద్యోగే కాజేశాడు … రూ. 10 లక్షల నగదు మాయం చేసిన బ్యాంక్ ఉద్యోగి

|

Feb 01, 2021 | 10:55 AM

కృష్ణాజిల్లా ఎస్‌బీఐ బ్యాంకులో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. చదువురాని గ్రామస్తులను టార్గెట్‌ చేసి భారీ మోసాలకు పాల్పడ్డాడు. దాదాపు 34 మంది ఖాతాదారుల అకౌంట్లలో నగదు మాయం చేశాడు

Follow us on