Foreign currency Video : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరు అరెస్టు

|

Feb 02, 2021 | 5:05 PM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మంగళవారం భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. రూ.54 లక్షల విలువైన విదేశీ కరెన్సీని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Follow us on