Disha Patani: ప్రభాస్ ప్రాజెక్ట్ కే లో దిశాపటాని కీలక పాత్ర..! ఈ అమ్మడి చేతిలో మరో పాన్ ఇండియా మూవీ..

|

May 28, 2023 | 9:45 AM

దిశాపటాని టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. లోఫర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో దిశాపటాని తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది...

దిశాపటాని టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. లోఫర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో దిశాపటాని తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో ఆకట్టుకుంటోంది.ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది నిత్యం.. హాట్ హాట్ ఫొటోలతో తెగ వైరల్ అవుతోంది. అలాగే ఈ అమ్మడు ఫిట్నెస్ కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.