మైక్రోసాఫ్ట్ CEO సత్యనాదెళ్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ లో మరిన్నిపెట్టుబడులు పెట్టాల్సిందిగా సత్యనాదెళ్లను ఆయన కోరారు ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌కు.. అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లోనే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకుంది.