ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ షో ఇండియాలోనే టాప్ టాక్ షోగా దూసుకుపోతోంది. హీరో నందమూరి బాలకృష్ణ ఈ టాక్ షోకి హోస్ట్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈ టాక్ షో నాలుగో సీజన్ ప్రేక్షకాదరణతో దూసుకుపోతుంది. అన్ స్టాపబుల్ సీజన్ 4లో చాలా మంది స్టార్ నటీనటులు గెస్ట్ గా హాజరయ్యారు.