కొత్త సంవత్సరాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులను కలిశారు. వారికి న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. చిరంజీవిని చూసిన వెంటనే అభిమానులు జై చిరంజీవ అంటూ నినాదాలు చేశారు. సోషల్ మీడియా వేదికగానూ తన అభిమానులకు చిరంజీవి విషెస్ తెలిపారు.