కరోనా ఎఫెక్ట్: అయ్యప్ప భక్తులకు షాక్‌

అయ్యప్ప భక్తులకు కేరళ మంత్రి చేదువార్త వెల్లడించారు. భక్తుల కోసం శబరిమల ఆలయాన్ని తెరవబోవడం లేదంటూ ఆ రాష్ట్ర మంత్రి కడకంపల్లి సురేంద్రన్ అన్నారు.

కరోనా ఎఫెక్ట్: అయ్యప్ప భక్తులకు షాక్‌
Follow us

| Edited By:

Updated on: Jun 12, 2020 | 7:03 AM

అయ్యప్ప భక్తులకు కేరళ మంత్రి చేదువార్త వెల్లడించారు. భక్తుల కోసం శబరిమల ఆలయాన్ని తెరవబోవడం లేదంటూ ఆ రాష్ట్ర మంత్రి కడకంపల్లి సురేంద్రన్ అన్నారు. అలాగే నెలవారీ పూజ, పండుగను కూడా వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. శబరిమల తంత్రి, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సురేంద్రన్ తెలిపారు. అయితే ఆలయంలో సాధారణ పూజలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

కాగా లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఈ నెల 8 నుంచి ప్రార్థనాస్థలాలు తెరుచుకోవచ్చునంటూ కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రార్థనాస్థలాలు తెరుచుకోగా.. ఈ నెల 14న సాయంత్రం నెలపూజ కోసం శబరిమలను తెరుస్తామని, 19న ఆలయ పండుగ ప్రారంభం అవుతుందని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్‌ వాసు ఇటీవల వెల్లడించారు. భక్తులకు కూడా ప్రవేశం ఉంటుందని ఆయన అన్నారు. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతూ శబరిమల తంత్రుల్లో ఒకరైన మహేష్‌ మోహనరాజు బోర్డుకు లేఖ రాశారు. దీంతో మరోసారి చర్చించిన శబరిమల తంత్రి, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తాజా నిర్ణయాన్ని వెల్లడించారు.

Read This Story Also: ఆ వ్యాపార‌వేత్త ఎవ‌రో నాకూ చెప్పండి-హన్సిక

Latest Articles
బాలకృష్ణను బాలా అని ఇండస్ట్రీలో పిలిచే ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే
బాలకృష్ణను బాలా అని ఇండస్ట్రీలో పిలిచే ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే
త్వరపడండి.. బంపర్‌ ఆఫర్‌.. తక్కువ ధరల్లో 1.5 టన్‌ ఏసీలు..
త్వరపడండి.. బంపర్‌ ఆఫర్‌.. తక్కువ ధరల్లో 1.5 టన్‌ ఏసీలు..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ