భారీ కొండచిలువ కొలనులో మాటువేసి ఓ లేడిని అమాంతం పట్టేసి చుట్టేసిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొండ చిలువలు ఆహారం కోసం వేటాడేటప్పుడు ఎలా మెరుపు దాడి చేస్తాయో..ఆ వీడియోలో కళ్లకు కట్టినట్టు కనిపించింది. మహారాష్ట్రకు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి ఒకరు ఈ నెల 21న తన ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియో పోస్ట్ చేశారు. అప్పట్నుండి కొండచిలువ వేటాడే దృశ్యాలపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు…అందులోని దృశ్యాలు పరిశీలించినట్లయితే…నీటిమడుగు
One of the clip from E surveillance Video of Central Chanda Division from Maharashtra. When pythons kill prey, they use a kind of ambush technique by jumping & striking the prey, grabbing it with their teeth in around 50 milliseconds only. ( Humans take 200ms to blink an eye). pic.twitter.com/e0jPrz1hVx
— Susanta Nanda IFS (@susantananda3) November 21, 2019