మంచి మంచి గొరిల్లాలు.. ఒక్కచోట చేరి..! వైరల్ వీడియో!

మాతృత్వంలోని అంతులేని మాధుర్యాన్ని చూడాలంటే తల్లి కోతిని, పిల్ల కోతిని గమనించాలంటారు. ఎక్కడికెళ్లినా.. బిడ్డల్ని పొట్టకు కట్టుకుని వెళ్లే కోతుల నుంచి మనం నేర్చుకోవాల్సిన మానవత్వం ఎంతో వుంది. పైగా కోతుల నుంచే మనిషీ పుట్టాడన్న నమ్మకం కూడా ఒకటుంది. తాజాగా.. కోతులకు – మనుషులకు వుండే సారూప్యతలేమిటన్నది చాటిచెబుతోంది ఒక వైరల్ వీడియో. సౌత్ కరోలినాలోని రివర్ బ్యాంక్స్ జూలో తీసిన ఈ వీడియో.. గొరిల్లాల ‘ఒరిజినల్ నైజాన్ని’ రిప్రెజెంట్ చేస్తోంది. వర్షం తాకిడికి తట్టుకోలేక.. […]

మంచి మంచి గొరిల్లాలు.. ఒక్కచోట చేరి..! వైరల్ వీడియో!
Follow us

|

Updated on: May 13, 2019 | 7:58 PM

మాతృత్వంలోని అంతులేని మాధుర్యాన్ని చూడాలంటే తల్లి కోతిని, పిల్ల కోతిని గమనించాలంటారు. ఎక్కడికెళ్లినా.. బిడ్డల్ని పొట్టకు కట్టుకుని వెళ్లే కోతుల నుంచి మనం నేర్చుకోవాల్సిన మానవత్వం ఎంతో వుంది. పైగా కోతుల నుంచే మనిషీ పుట్టాడన్న నమ్మకం కూడా ఒకటుంది. తాజాగా.. కోతులకు – మనుషులకు వుండే సారూప్యతలేమిటన్నది చాటిచెబుతోంది ఒక వైరల్ వీడియో. సౌత్ కరోలినాలోని రివర్ బ్యాంక్స్ జూలో తీసిన ఈ వీడియో.. గొరిల్లాల ‘ఒరిజినల్ నైజాన్ని’ రిప్రెజెంట్ చేస్తోంది. వర్షం తాకిడికి తట్టుకోలేక.. తలదాచుకునే చోటు కోసం వెతుక్కుంటూ.. మనుషులతో కలిసిపోయిన వైనం.. చూడముచ్చటగా వుంది. పిల్ల గొరిల్లాల్ని పొట్టకర్చుకుని తల్లి గొరిల్లాలు పడ్తున్న తంటాలు.. ఈ వీడియోలో హైలైట్. ఇప్పుడీ ‘మనసున్న గొరిల్లా’ల వైరల్ వీడియో ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తోంది

Latest Articles
గూగుల్ సరికొత్త ఆవిష్కరణ
గూగుల్ సరికొత్త ఆవిష్కరణ
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
పెద్ద “గాడిద గుడ్డు”.. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార వీడియో వైరల్..
పెద్ద “గాడిద గుడ్డు”.. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార వీడియో వైరల్..
రేపటితో ముగుస్తోన్న 'ఇంటర్' సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు
రేపటితో ముగుస్తోన్న 'ఇంటర్' సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు
నక్క తోక తొక్కావ్ బ్రో.. సలార్‌లో ప్రభాస్ బైక్ గెలుచుకుంది ఇతనే
నక్క తోక తొక్కావ్ బ్రో.. సలార్‌లో ప్రభాస్ బైక్ గెలుచుకుంది ఇతనే
కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డ ఖైదీ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్
కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డ ఖైదీ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో తెలంగాణ వర్సెస్ ఢిల్లీ పోలీస్..
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో తెలంగాణ వర్సెస్ ఢిల్లీ పోలీస్..
వికెట్ తీసిన భువీ.. కట్‌చేస్తే.. కావ్యాపాప రియాక్షన్ ఫిదానే
వికెట్ తీసిన భువీ.. కట్‌చేస్తే.. కావ్యాపాప రియాక్షన్ ఫిదానే
నడుము నాజూకుగా తీగలా ఉండాలా.. ఈ ఫుడ్స్ బెస్ట్..
నడుము నాజూకుగా తీగలా ఉండాలా.. ఈ ఫుడ్స్ బెస్ట్..