నూతన వధూవరులకు ముఖ్యమంత్రి ఆశీస్సులు..

| Edited By: Srinu

Dec 02, 2019 | 4:23 PM

ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ కూతురు పూజ – శరత్‌ చంద్రల వివాహానికి హాజరయ్యారు సీఎం కేసీఆర్‌. సికింద్రాబాద్‌ సిఖ్‌విలేజ్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో అంగరంగ వైభవంగా వివాహ వేడుక నిర్వహించారు. ఈ పెళ్లి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రులు సత్యవతి రాథోడ్‌, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేశవరావు,జోగినపల్లి సంతోష్‌, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, పలువురు ఉన్నతాధికారులు హాజరై నూతన వధువరులను ఆశ్వీరదించారు.

నూతన వధూవరులకు ముఖ్యమంత్రి ఆశీస్సులు..
Follow us on