జీఎస్టీ బకాయిలపై కవిత కామెంట్..ఏంటంటే

|

Dec 11, 2019 | 7:19 PM

తెలంగాణ రాష్ట్రానికి జీఎస్టీ బకాయిలు, అలాగే వెనుకబడిన జిల్లాలకు నిధులను కేంద్రం వెంటనే విడుదల చేయాలని నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు కవిత. కేంద్రం, రాష్ట్రాల మధ్య జరగాల్సిన సాధారణ లావాదేవీలపై పార్లమెంటులో ఎంపీలు నిరసన వ్యక్తం చేయాల్సి రావడం విచారకరమన్నారు. సహకార సమాఖ్యవాదం కేవలం నినాదంగా ఉండకూడదంటూ ట్విట్టర్‌ పోస్ట్‌ ద్వారా కవిత తన అభిప్రాయం వ్యక్తం చేశారు. Cooperative federalism cannot […]

జీఎస్టీ బకాయిలపై కవిత కామెంట్..ఏంటంటే
Follow us on

తెలంగాణ రాష్ట్రానికి జీఎస్టీ బకాయిలు, అలాగే వెనుకబడిన జిల్లాలకు నిధులను కేంద్రం వెంటనే విడుదల చేయాలని నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు కవిత. కేంద్రం, రాష్ట్రాల మధ్య జరగాల్సిన సాధారణ లావాదేవీలపై పార్లమెంటులో ఎంపీలు నిరసన వ్యక్తం చేయాల్సి రావడం విచారకరమన్నారు. సహకార సమాఖ్యవాదం కేవలం నినాదంగా ఉండకూడదంటూ ట్విట్టర్‌ పోస్ట్‌ ద్వారా కవిత తన అభిప్రాయం వ్యక్తం చేశారు.