ఈసీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈవీఎం ఓట్లతో పాటు వీవీప్యాట్ యంత్రాల స్లిప్పులు లెక్కించాలని దాఖలైన పిటిషన్‌పై విచారించిన కోర్టు. . మార్చి 25కి జరిగే విచారణకు ఈసీ అధికారులు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా కనీసం 50శాతం ఓటింగ్ యంత్రాల వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలంటూ 21 బీజేపీయేతర పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

ఈసీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
Follow us

| Edited By:

Updated on: Mar 15, 2019 | 12:26 PM