ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌ రెడ్డిల రిమాండ్ ఖైదీ నంబర్లు ఇవే

కడప సెంట్రల్‌ జైలులో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు జైలు అధికారులు రిమాండ్ ఖైదీ నంబర్లను కేటాయించారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి ఆర్పీ 2707, అస్మిత్ రెడ్డికి ఆర్పీ 2708 నెంబర్లను కేటాయించారు.

ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌ రెడ్డిల రిమాండ్ ఖైదీ నంబర్లు ఇవే
Follow us

| Edited By:

Updated on: Jun 14, 2020 | 12:24 PM

కడప సెంట్రల్‌ జైలులో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు జైలు అధికారులు రిమాండ్ ఖైదీ నంబర్లను కేటాయించారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి ఆర్పీ 2707, అస్మిత్ రెడ్డికి ఆర్పీ 2708 నెంబర్లను కేటాయించారు. అయితే జేసీ ట్రావెల్స్‌ ముసుగులో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై  టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రభాకర్ రెడ్డి నివాసానికి వెళ్లిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత అనంతపురంకు తరలించారు. అక్కడ న్యాయవాది వారిద్దరికి 14 రోజుల రిమాండ్ విధించగా, అర్దరాత్రి వీరిద్దరిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు.

Read This Story Also: అమీర్ ‘మహాభారతం’ కోసం విజయేంద్ర ప్రసాద్.. మరి జక్కన్న మాటేంటి..!

Latest Articles
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..