PM Modi: దటీజ్ మోదీ! ప్రోటోకాల్‌ సైతం పక్కన పెట్టి.. నిరాడంబరంగా పూల వ్యాపారి ఇంటికి భారత ప్రధాని

| Edited By: Rajitha Chanti

Feb 02, 2024 | 1:48 PM

ప్రధాన‌మంత్రి అయోధ్య ప‌ర్యట‌న‌లో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న జ‌రిగింది. ప్రోటోకాల్ సైతం పక్కనబెట్టి ఓ ఇంట్లోకి వెళ్లి ప్రధాని మోదీ టీ తాగి వారి యోగ‌క్షేమాలు తెలుసుకున్నారు. పీఎం ఉజ్వల పథకం 10 కోట్ల మంది లబ్ధిదారుల్లో ఒకరైన ఓ మహిళ ఇంటికి ప్రధాని మోదీ అకస్మాత్తుగా వెళ్లడం అందరినీ అశ్చర్యానికి గురి చేసింది.

1 / 8
డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో పర్యటించారు. ఆయన అయోధ్య పర్యటనలో హృదయాన్ని కదిలించే సంఘటన ఒకటి జరిగింది.

2 / 8
అయోధ్యలో పూల వ్యాపారిగా పనిచేస్తున్న మీరా అనే సాధారణ మహిళ ఇంటికి వెళ్లారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ తన ఇంటికి వస్తున్నారని గంట క్రితం ఆమెకు తెలిసింది.

3 / 8
ఉజ్వల పథకంలో 10 కోట్ల మంది లబ్ధిదారుల్లో ఒకరి ఇంటికి అకస్మాత్తుగా ప్రధాని మోదీ సందర్శించారు. ఆ మహిళ యోగక్షేమాలు ఆరా తీయడమే కాకుండా ఆమె పిల్లలతో కలిసి కొద్దిసేపు సరదాగా గడిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ మహిళ జీవిత పోరాటం గురించి అడిగి తెలుసుకున్నారు ప్రధాని.

4 / 8
మీరా చేసిన టీ తాగిన ప్రధాని మోదీ.. టీ రుచి చాలా బాగుందని ఆమెను అభినందించారు. టీ కొద్దిగా తీయగా ఉందన్నారు ప్రధాని. మోదీ రాకతో ఆ కుటుంబం సంబరంలో మునిగిపోయింది.

5 / 8
అయోధ్యలో నిషాద్ కుటుంబానికి చెందిన ఉజ్వల పథకం లబ్ధిదారుని మీరా కుటుంబాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ఈ సందర్భంగా, ఈ పథకం ప్రయోజనాల గురించి ప్రధాని మోదీ సమాచారాన్ని తీసుకున్నారు.

6 / 8
 మీరా చేసిన టీ తాగిన ప్రధాని మోదీ.. టీ రుచి చాలా బాగుందని ఆమెను అభినందించారు. టీ కొద్దిగా తీయగా ఉందన్నారు ప్రధాని. మోదీ రాకతో ఆ కుటుంబం సంబరంలో మునిగిపోయింది.

మీరా చేసిన టీ తాగిన ప్రధాని మోదీ.. టీ రుచి చాలా బాగుందని ఆమెను అభినందించారు. టీ కొద్దిగా తీయగా ఉందన్నారు ప్రధాని. మోదీ రాకతో ఆ కుటుంబం సంబరంలో మునిగిపోయింది.

7 / 8
ప్రధాని మోదీ మీరా కుటుంబసభ్యులతో దాదాపు 10-15 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చిన్నారికి ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. ఇందులో వందేమాతరం రాశారు.

8 / 8
అకస్మాత్తుగా తన ఎదురుగా ఉన్న ప్రధాని మోదీని చూసిన మహిళ మొదట నోటి నుంచి మాట రాలేదు. కానీ తరువాత తేరుకుని ప్రధానితో తన కుటుంబ స్థితిగతులను వివరించారు. ప్రధాని తన ఇంటికి రావడం కలగా ఉందన్నారు.