Ghee For Hair: నెయ్యితో కూడా జుట్టు సమస్యలను తగ్గించు కోవచ్చు.. ఎలాగంటే..

|

Aug 30, 2024 | 6:50 PM

వాతావరణంలో మార్పులు వచ్చాయంటే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా చర్మం, జుట్టుపై ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. అప్పటి వరకూ లావుగా ఉన్న జుట్టు సన్నగా మారుతుంది. దీంతో చాలా బాధగా, ఆందోళనగా ఉంటుంది. ఎప్పుడూ జుట్టు గురించే ఆలోచిస్తూ ఉంటారు. జుట్టు సంరక్షణ కోసం ఎన్నో చిట్కాలు ట్రై చేస్తూ ఉంటారు. జుట్టు గురించి ప్రత్యేకమైన సంరక్షణ మీరు తీసుకుంటూ ఉంటే.. ఇప్పుడు ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. మనం ఇంట్లో నెయ్యి ఉంటుంది. నెయ్యితో కూడా జుట్టు..

1 / 5
వాతావరణంలో మార్పులు వచ్చాయంటే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా చర్మం, జుట్టుపై ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. అప్పటి వరకూ లావుగా ఉన్న జుట్టు సన్నగా మారుతుంది. దీంతో చాలా బాధగా, ఆందోళనగా ఉంటుంది. ఎప్పుడూ జుట్టు గురించే ఆలోచిస్తూ ఉంటారు. జుట్టు సంరక్షణ కోసం ఎన్నో చిట్కాలు ట్రై చేస్తూ ఉంటారు.

2 / 5
జుట్టు గురించి ప్రత్యేకమైన సంరక్షణ మీరు తీసుకుంటూ ఉంటే.. ఇప్పుడు ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. మనం ఇంట్లో నెయ్యి ఉంటుంది. నెయ్యితో కూడా జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. నెయ్యి సమస్యల నుంచి త్వరగా ఉపశమనాన్ని అందిస్తుంది.

3 / 5
ఇప్పుడు చెప్పే ఈ హెయిర్ ప్యాక్ జుట్టు సమస్యలను చక్కగా తొలగిస్తుంది. ఇందుకు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, కొబ్బరి నూనె కావాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత దీన్ని జుట్టుకు పట్టించాలి.

4 / 5
ఈ హెయిర్ ప్యాక్‌ని అరగంట సేపు జుట్టుకు పట్టించి సున్నితంగా మర్దనా చేయాలి. ఓ గంట సేపు ఉంచి తల స్నానం చేయాలి. ఈ ప్యాక్ ట్రై చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. చుండ్రు కూడా తగ్గుతుంది.

5 / 5
జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టుకు పోషణ అందించి.. మృదువుగా చేస్తుంది. ఇలా వారంలో రెండు సార్లు చేయండి. జుట్టు కూడా పెరుగుతుంది. ఇంకా ఆలివ్ ఆయిల్, బాదం నూనె, ఉల్లి రసం, ఉసిరి రసంతో కూడా కలిపి జుట్టుకు ఉపయోగించవచ్చు.