Kitchen Hacks: పాలపై మీగడ రావట్లేదా.. మీకోసం మరిన్ని కిచెన్ హ్యాక్స్..

|

Apr 02, 2024 | 6:16 PM

కిచెన్ అనేది మహిళల సామ్రాజ్యం. కిచెన్‌లో అనేక వస్తువులు, నిత్యవసర సరుకులు ఉంటాయి. కిచెన్‌లో పని త్వరగా అవ్వాలంటే కొన్ని మెలకువలు పాటించాల్సిందే. ఇప్పటికే ఎన్నో కిచెన్ హ్యాక్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు మరో కొన్ని కిచెన్ హ్యాక్స్‌ని మీ ముందుకు తీసుకొచ్చాం. అవేంటో ఇప్పుడు చూసేయండి. చాలా మంది తెలియక టమాటాలను కూడా ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తారు. దీని వల్ల ఇవి బిగుసుగా మారతాయి. అలా కాకుండా బయట గాలికి స్టోర్ చేయడమే మంచిది. ఒక వేళ పాడైపోతున్నాయి అంటే..

1 / 5
కిచెన్ అనేది మహిళల సామ్రాజ్యం. కిచెన్‌లో అనేక వస్తువులు, నిత్యవసర సరుకులు ఉంటాయి. కిచెన్‌లో పని త్వరగా అవ్వాలంటే కొన్ని మెలకువలు పాటించాల్సిందే. ఇప్పటికే ఎన్నో కిచెన్ హ్యాక్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు మరో కొన్ని కిచెన్ హ్యాక్స్‌ని మీ ముందుకు తీసుకొచ్చాం. అవేంటో ఇప్పుడు చూసేయండి.

2 / 5
చాలా మంది తెలియక టమాటాలను కూడా ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తారు. దీని వల్ల ఇవి బిగుసుగా మారతాయి. అలా కాకుండా బయట గాలికి స్టోర్ చేయడమే మంచిది. ఒక వేళ పాడైపోతున్నాయి అంటే.. ఫ్రిజ్‌లో నుంచి ఓ గంట ముందు తీసి బయట పెట్టాలి.

3 / 5
చాలా మంది పాల మీద మీగడ రావడం లేదని అంటూ ఉంటారు. ఈసారి ఇలా ట్రై చేయండి. పాలను బాగా మరిగించి.. గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఫ్రిజ్‌లో పెట్టండి. ఓ రెండు గంటల తర్వాత చూడండి. పాలపై చక్కగా ఓ లేయర్ ఫామ్ అవుతుంది.

4 / 5
ఒక్కోసారి నిమ్మకాయల నుంచి రసం సరిగ్గా రావు. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. నిమ్మ కాయలను నేలపై కాసేపు చేతితో తిప్పండి. లేదంటే గోరు వెచ్చటి నీటిలో ఓ పది నిమిషాల పాటు వేసి ఉంచాలి.

5 / 5
మసాలా పదార్థాలు చాలా మంది ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటారు. దీంతో ఫ్రెష్‌గా ఉండాలంటి. ఇవి ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే.. అందులో కొద్దిగా ఉప్పు వేయండి. సోడియం క్లోరైడ్‌ తేమని గ్రహించి.. ఫ్రెష్‌గా ఉండేలా చేస్తాయి.