Heart Attack: ఈ లక్షణాలే హార్ట్ ఎటాక్ సంకేతాలు.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

|

Apr 24, 2024 | 12:46 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్న సంగతి తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు సైతం గుండె పోటుతో మరణిస్తున్నారు. ఎలాంటి అనారోగ్యం లేకపోయినప్పటికీ కుప్పకూలి పోతున్నారు. మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణమే ఇందుకు కారణం. హార్ట్ ఎటాక్ రావడానికి నెల రోజుల ముందే మనకు సంకేతాలు అందుతాయి. వాటిని కనుక గమనిస్తే మీరు ఖచ్చితంగా ప్రాణాపాయం నుంచి బయట పడొచ్చని..

1 / 5
ప్రస్తుత కాలంలో చాలా మంది హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్న సంగతి తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు సైతం గుండె పోటుతో మరణిస్తున్నారు. ఎలాంటి అనారోగ్యం లేకపోయినప్పటికీ కుప్పకూలి పోతున్నారు. మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణమే ఇందుకు కారణం.

2 / 5
హార్ట్ ఎటాక్ రావడానికి నెల రోజుల ముందే మనకు సంకేతాలు అందుతాయి. వాటిని కనుక గమనిస్తే మీరు ఖచ్చితంగా ప్రాణాపాయం నుంచి బయట పడొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5
మొదటి సారి గుండె పోటు వచ్చే కొన్ని రోజుల ముందు దవడలో నొప్పి.. భరించలేని విధంగా వస్తుంది. మెడ నొప్పి కూడా గుండె పోటుకు సంబంధించిన సంకేతమే. సడెన్‌గా భుజంలో నొప్పి వచ్చినా వైద్యులను సంప్రదించాలి.

4 / 5
కొందరిలో వెన్ను నొప్పి కూడా ప్రాథమిక లక్షణంగా చెప్పొచ్చు. గుండె పోటు వచ్చే కొన్ని నెలల ముందు ఛాతిలో నొప్పి వస్తుంది. ఎలాంటి ఎసిడిటీ లేకుండా ఛాతిలో నొప్పి వస్తే వెంటనే అలెర్ట్ అవ్వాలి. ఇలాంటివి చిన్న చిన్నవే అయినా ఒక్కసారిగా మీకు వస్తే.. జాగ్రత్త పడాల్సిందే.

5 / 5
హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే.. ప్రతిరోజూ ఉదయం వాకింగ్ చేయడం వల్ల.. గుండెకు చాలా మంచిది. అదే విధంగా జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. యోగా వంటివి చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండొచ్చు.