Anupama Parameswaran: రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!

|

Jul 27, 2024 | 9:41 PM

మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది క్రేజీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. అఆ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది అనుపమ. తొలి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది అనుపమ పరమేశ్వరన్. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపాయింది ఈ చిన్నది. బ్యాక్ టు బ్యాక్ యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది.

1 / 7
మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది క్రేజీ బ్యూటీ అనుపమపరమేశ్వరన్. అఆ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది అనుపమ.

2 / 7
తొలి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది అనుపమ పరమేశ్వరన్. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపాయింది ఈ చిన్నది.

3 / 7
బ్యాక్ టు బ్యాక్ యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది.

4 / 7
ప్రస్తుతం యంగ్ హీరోల హాట్ ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ చిన్నది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గడిపేస్తోంది.

5 / 7
టిల్లు స్క్వేర్ తర్వాత పరదా అనే సినిమా సైన్ చేసారు ఈ బ్యూటీ. స్టార్స్ నుంచి అయితే ఎలాంటి పిలుపు రాలేదు.. మీడియం రేంజ్ నుంచి కూడా ఆఫర్స్ లేవు. దర్శక నిర్మాతల మౌనం అనుపమ పరమేశ్వరన్ కెరీర్‌ను ఎటువైపు తీసుకెళ్తుందనేది చూడాలిక.

6 / 7
సిద్ధూ జొన్నలగడ్డతో లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్స్ కూడా చేసారు అనుపమ. కానీ ఆ తర్వాత ఈ భామకు ఆఫర్స్ అయితే పెద్దగా రావట్లేదు. అనుపమ కెరీర్ ఇకపై ఎలాంటి టర్న్ తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.

7 / 7
అయితే కొంతమంది మాత్రం హద్దు దాటి కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా అనుపమ పరమేశ్వరన్ కొన్ని ఫోటోలను షేర్ చేసింది.