Bigg Boss Fame Sohel Meets Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బిగ్‌బాస్ ఫేమ్ సొహైల్
బిగ్‌బాస్ ఫేమ్ సొహైల్.. మెగాస్టార్ చిరంజీవిని వాళ్లింట్లో కలిసాడు. అంతేకాదు వాళ్లింట్లో చిరు వాళ్ల అమ్మగారైన అంజనా దేవి గారి ఆశీర్వాదాలు తీసుకున్నాడు