రాష్ట్రపతి భవన్లో ఐ పీ ఎస్ అధికారికి కరోనా..

| Edited By: Anil kumar poka

May 17, 2020 | 6:17 PM

రాష్ట్రపతి భవన్ లో ఓ సీనియర్ పోలీసు అధికారికి కరోనా సోకింది. ఆయనను ఢిల్లీ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ భవనంలోని పలువురు పోలీసు సిబ్బందిని..

రాష్ట్రపతి భవన్లో ఐ పీ ఎస్ అధికారికి కరోనా..
Follow us on

రాష్ట్రపతి భవన్ లో ఓ సీనియర్ పోలీసు అధికారికి కరోనా సోకింది. ఆయనను ఢిల్లీ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ భవనంలోని పలువురు పోలీసు సిబ్బందిని, స్టాఫ్ ను క్వారంటైన్ కి తరలించారు. గత నెలలో ఈ భవన్ కాంప్లెక్సు లోని సుమారు 115 ఇళ్ల సముదాయాల వారినందరినీ క్వారంటైన్ కి తరలించిన సఞ్హి విదితమే.. అయితే ప్రెసిడెన్షియల్ సెక్రెటేరియట్ లో ఏ ఉద్యోగికీ కరోనా సోకలేదని  రాష్ట్ర పతి భవన్ వర్గాలు తెలిపాయి.