గుంతలో చిరుత..కాపాడిన అటవీ అధికారులు

|

Feb 04, 2020 | 8:36 PM

నిన్న, మొన్న గున్న ఏనుగులు..ఇవాళ చిరుత..లోతైన బావులు, గుంతల్లో చిక్కుకుపోతున్నాయి. అటవీశాఖాధికారులు వాటిని కాపాడి ఫారెస్ట్‌లో వదిలిపెడుతున్నారు. తాజాగా చెన్నై వెల్లూరు జిల్లా పెరణంబట్టు సమీపంలో లోతైన నీటితొట్టిలో చిక్కుకుపోయింది ఓ చిరుత. దాన్ని గమనించిన స్థానికులు..అటవీశాఖాధికారులకు సమాచారమందించారు. దీంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్‌, పోలీస్‌ అధికారులు..తాళ్లతో నిచ్చెన ఏర్పాటుచేసి నీటితొట్టిలో వదిలారు. ఆ నిచ్చెన సాయంతో బయటికొచ్చిన చిరుత..బతుకుజీవుడా అంటూ అడవిలోకి పరుగులు తీసింది.

గుంతలో చిరుత..కాపాడిన అటవీ అధికారులు
Follow us on