నిబధ్ధత, అంకితభావం,ఆయన గొప్ప గుణాలు, మన్మోహన్ సింగ్ కి రాహుల్ ప్రశంస

| Edited By: Anil kumar poka

Sep 26, 2020 | 1:22 PM

నిబధ్ధత, అంకితభావం, సేవా నిరతి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గొప్ప గుణాలని,  అలాంటి నాయకుడు ప్రధాని కానందుకు ఇండియా చింతిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.

నిబధ్ధత, అంకితభావం,ఆయన గొప్ప గుణాలు, మన్మోహన్ సింగ్ కి రాహుల్ ప్రశంస
Follow us on

నిబధ్ధత, అంకితభావం, సేవా నిరతి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గొప్ప గుణాలని,  అలాంటి నాయకుడు ప్రధాని కానందుకు ఇండియా చింతిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన మనకందరికీ స్ఫూర్తి అని కొనియాడుతూ ట్వీట్ చేశారు.  మన్మోహన్ సింగ్ 88 వ జన్మ దినం సందర్భంగా శనివారం ఆయనకు రాహుల్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి భారతీయుడి సంక్షేమం కోసం మన్మోహన్ సింగ్ చేసిన కృషికి మనమంతా ఆయనతో చేతులు కలుపుదామన్నారు.  నాటి  ప్రధానిగా మన్మోహన్ సాధించిన విజయాలను ప్రశంసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఓ చిన్న వీడియో కూడా విడుదల చేసింది.