ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీకి ఈ బడ్జెట్ ఓ విజన్, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్

| Edited By: Ravi Kiran

Feb 01, 2021 | 5:03 PM

ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీకి ఈ బడ్జెట్ ఓ విజన్ అని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. ఈ ప్యాకేజీకి రూ. 27.1 లక్షల కోట్లు...

ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీకి  ఈ బడ్జెట్ ఓ విజన్, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్
Follow us on

ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీకి ఈ బడ్జెట్ ఓ విజన్ అని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. ఈ ప్యాకేజీకి రూ. 27.1 లక్షల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. 2021-22 సంవత్సరానికి బడ్జెట్ ను  సోమవారం లోక్ సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె.. పీఎం గరీబ్ యోజన కింద 2.76 లక్షల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. తన ప్రసంగంలో ఆమె ముఖ్యంగా ఆరు ‘ మూల స్తంభాల’ గురించి  ప్రస్తావించారు.

పిల్లర్-1 ఆరోగ్యం, సంక్షేమం

పోషన్-2.0 పథకం ప్రారంభం

ప్రపంచ ఆరోగ్య సంస్థ తరహాలో కేంద్రం

2.86 లక్షల కోట్లతో ఇళ్లకు ట్యాప్ కనెక్షన్లు

15 హెల్త్ సెంటర్ల ఏర్పాటు

వైరాలజీ ఇన్స్టి ట్యూట్ల ఏర్పాటు

వాలంటరీ వెహికల్ ఇన్స్పెక్షన్ పాలసీ

ఇందుకోసం 2,23,846 కోట్లు కేటాయింపు (ఇది గత ఏడాదికన్నా 137 శాతం అధికం)

పిల్లర్-2

ద్రవ్య, ఫైనాన్షియల్ కేపిటల్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్

డెవలప్ మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్ టి ట్యూషన్ బిల్లు

మూడేళ్ళలో టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటు

ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం డెట్ ఫైనాన్సింగ్ కోసం 5 లక్షల కోట్లు

కేపిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం 5.54 లక్షల కోట్లు

భారత్ మాలా కింద 13 వేల కి.మీ. రోడ్డు నిర్మాణం

తమిళనాడులో ఎకనామిక్ కారిడార్

ఖరగ్ పూర్ నుంచి విజయవాడకు ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్

ఇటార్సీ నుంచి విజయవాడకు నార్త్-సౌత్ కారిడార్

అర్బన్ ఏరియాలకు 20 వేల బస్సులు

మరో కోటి కుటుంబాలకు ఉజ్వల పథకం వర్తింపు

ఇంకా…..ఎల్ ఐ సి ప్రైవేటీకరణ

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ప్రత్యేక పాలనాభవనం

లడఖ్ లో సెంట్రల్ యూనివర్సిటీ

దేశంలో మరో 100 సైనిక్ స్కూళ్ళు

స్కిల్ డెవలప్ మెంట్ కోసం 3 వేల కోట్ల కేటాయింపు

చిన్నపాటి చెల్లింపుదారులకు డిస్ ప్యూట్ రిసోల్యుషన్ కమిటీ

డిజిటల్ ద్వాారానే సొమ్ము లావాదేవీలు జరిపేవారికి టాక్స్ ఆడిట్ ను 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంపు.

Read More:టీ20 వరల్డ్‌కప్‌కు కౌంట్‌డౌన్ షురూ.. వేదికగా భారత్.. మోతేరా స్టేడియంలో ఫైనల్.!
Read More:వరుడు కావలెను అంటోన్న రీతు వర్మ, నాగశౌర్య ఆమెకు సరితూగుతాడా..ఈ వీడియో చూసి చెప్పండి.