లడాఖ్ సరిహద్దుల్లో, చైనాకు సవాల్ గా, ఇండియన్ ఆర్మీ

| Edited By: Pardhasaradhi Peri

Sep 27, 2020 | 3:30 PM

లడాఖ్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వద్ద భారత సైన్యం అనుక్షణం అప్రమత్తంగా ఉంటోంది. చైనా దళాలు ఎప్పుడు కనిపించినా గర్జించే శతఘ్నులతో కాపలా కాస్తోంది. ఎల్ఓసీ లోని ఎత్తయిన ప్రదేశాల్లో టీ-20 టాంకులు..

లడాఖ్ సరిహద్దుల్లో, చైనాకు సవాల్ గా, ఇండియన్ ఆర్మీ
Follow us on

లడాఖ్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వద్ద భారత సైన్యం అనుక్షణం అప్రమత్తంగా ఉంటోంది. చైనా దళాలు ఎప్పుడు కనిపించినా గర్జించే శతఘ్నులతో కాపలా కాస్తోంది. ఎల్ఓసీ లోని ఎత్తయిన ప్రదేశాల్లో టీ-20 టాంకులు, బీఎంపీ వెహికిల్స్ తో జవాన్లు ఉన్న వీడియోను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. అది ఛుమ్ నార్- డెమ్ చోక్ ప్రాంతం !ప్రపంచంలోనే బహుశా ఇది ఎత్తయిన చోటని సైన్యం తెలిపింది. ఇన్ ఫ్రెంట్రీ, ఆర్టిల్లరీ హెవీ గన్స్ తో అనితర దుర్భేద్య ప్రదేశంలో తాము ఉన్నామని మేజర్ జనరల్ అరవింద్ కపూర్ తెలిపారు.