స్విమ్మర్‌ ఆశుతోష్‌ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమా..?

జాతీయ స్థాయి స్విమ్మర్‌ ఆశుతోష్‌ కరోనా చికిత్సతో ఇటీవల ఢిల్లీలో మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆశుతోష్ చనిపోయాడంటూ ఫ్యామిలీ మెంబర్స్ మండిపడుతున్నారు.

స్విమ్మర్‌ ఆశుతోష్‌ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమా..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 23, 2020 | 6:46 PM

చికిత్స కోసం ఆస్పత్రికి వస్తే ప్రాణాలు తీశారంటూ ఆరోపిస్తున్నారు జాతీయ క్రీడాకారుడి కుటుంబసభ్యలు. జాతీయ స్థాయి స్విమ్మర్‌ ఆశుతోష్‌ కరోనా చికిత్సతో ఇటీవల ఢిల్లీలో మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆశుతోష్ చనిపోయాడంటూ ఫ్యామిలీ మెంబర్స్ మండిపడుతున్నారు.

జూన్‌ 10న అనారోగ్యానికి గురైన ఆశుతోష్ ను కుటుంబసభ్యులు లేడీ హార్డింగ్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. అనంతరం ఇంట్లో హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటే సరిపోతుందంటూ సలహా ఇచ్చారు. కొద్దిరోజులు బాగానే ఉన్న పరిస్థితి విషమించడంతో వెంటనే లేడీ హార్డింగ్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లగా జూన్‌ 17న ఆశుతోష్ తుదిశ్వాస విడిచారు. అయితే, అతని మృతికి ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అక్కడి వైద్యులు అతనికి చికిత్స అందించేందుకు అసలు పట్టించుకోలేదని మండిపడ్డారు. చివరికి మృతదేహం అప్పగింతలోనూ సిబ్బంది తమ పట్ల అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన వక్తం చేశారు. అతని మరణంతో తమ కుటుంబం జీవనోపాధి కోల్పోయిందని ఆవేదన వక్తం చేశారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

వర్షాకాలంలో చర్మసౌందర్యానికి ఇంటి చిట్కాలు

అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌ మన తెలుగింటి అల్లుడే

చంద్రుడిపై భారీ గుహ !! మరో వందకు పైగా ఉంటాయని సైంటిస్టుల అంచనా

అప్పుడేమో రౌడీ బేబీ.. ఇప్పుడేమో వయ్యారాల సోకులాడి..

హైదరాబాద్‎లో మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ హ్యాకథాన్ రోడ్ షో..

సముద్రఖనితో వేణు స్వామి ప్రత్యేక పూజలు !! నైవేద్యంగా మటన్ కర్రీ !

వంకాయతో బోలెడు ప్రయోజనాలు.. క్యాన్సర్,షుగర్‌కి చెక్‌పెట్టే మంత్రం

గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్‌ రెడీ.. ఇక చెన్నైకి కేవలం 5 గంటల్లోనే..

సోషల్‌ మీడియా పోటీ పడుతున్న శ్రీలీల - సంయుక్త... గెలుపెవరికి ??

బొగ్గు దిగుమతులు తగ్గించుకునే దిశగా దృష్టిపెట్టాలి..
బొగ్గు దిగుమతులు తగ్గించుకునే దిశగా దృష్టిపెట్టాలి..
వర్షాకాలంలో చర్మసౌందర్యానికి ఇంటి చిట్కాలు
వర్షాకాలంలో చర్మసౌందర్యానికి ఇంటి చిట్కాలు
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌ మన తెలుగింటి అల్లుడే
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌ మన తెలుగింటి అల్లుడే
చంద్రుడిపై భారీ గుహ !! మరో వందకు పైగా ఉంటాయని సైంటిస్టుల అంచనా
చంద్రుడిపై భారీ గుహ !! మరో వందకు పైగా ఉంటాయని సైంటిస్టుల అంచనా
సముద్రఖనితో వేణు స్వామి ప్రత్యేక పూజలు !! నైవేద్యంగా మటన్ కర్రీ !
సముద్రఖనితో వేణు స్వామి ప్రత్యేక పూజలు !! నైవేద్యంగా మటన్ కర్రీ !
గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్‌ రెడీ.. ఇక చెన్నైకి కేవలం 5 గంటల్లోనే..
గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్‌ రెడీ.. ఇక చెన్నైకి కేవలం 5 గంటల్లోనే..
అర్ధరాత్రి చెరువు మాటున చాటుమాటు యవ్వారం.. కట్ చేస్తే..

కాకిని పట్టుకుని కట్టేసిన దుకాణదారుడు !! దండెత్తిన వందలాది కాకులు

ట్రాఫిక్‌ సిగ్నల్‌ జంప్‌ చేస్తున్నారా ?? ఆ టైమ్ లో అయితే నో ఫైన్‌

మోండా మార్కెట్‌లో మైండ్ బ్లాంక్ అయ్యే సీన్.. కట్ చేస్తే..

భూప్రకంపనలతో ఇళ్లలో కిందపడ్డ సామాన్లు
భూప్రకంపనలతో ఇళ్లలో కిందపడ్డ సామాన్లు