కోవిడ్-19 తో తమిళ నటుడు రూబెన్ జే మృతి

| Edited By: Pardhasaradhi Peri

Sep 22, 2020 | 6:11 PM

కోవిడ్-19 తో తమిళ నటుడు రూబెన్ జే మృతి చెందారు. ఆయన వయస్సు 54 సంవత్సరాలు. లంగ్ క్యాన్సర్ సోకి చికిత్స పొందిన ఆయన ఇటీవలే కరోనా ఇన్ఫెక్షన్ కి గురయ్యారు. ఈ నెల 21 న శ్వాస తీసుకోవడంలో..

కోవిడ్-19 తో తమిళ నటుడు రూబెన్ జే మృతి
Follow us on

కోవిడ్-19 తో తమిళ నటుడు రూబెన్ జే మృతి చెందారు. ఆయన వయస్సు 54 సంవత్సరాలు. లంగ్ క్యాన్సర్ సోకి చికిత్స పొందిన ఆయన ఇటీవలే కరోనా ఇన్ఫెక్షన్ కి గురయ్యారు. ఈ నెల 21 న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని తెలిసింది. చియాన్ విక్రమ్ చిత్రం ‘ ధూల్’ లోను, విజయ్ మూవీ ‘ఘిల్లీ’ లోను మరికొన్ని సినిమాల్లోనూ నటించిన రూబెన్.. తమిళ చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.