రష్యాలో త్వరలో రెండో కరోనా వైరస్ వ్యాక్సీన్ !

| Edited By: Pardhasaradhi Peri

Sep 22, 2020 | 4:15 PM

రష్యా వచ్ఛేనెల 15 వ తేదీకల్లా తన రెండో కరోనా వైరస్ వ్యాక్సీన్ ని దేశంలో ప్రవేశపెట్టవచ్చునని తెలుస్తోంది. సైబీరియాలోని వెక్టార్ వైరాలజీ ఇన్స్ టిట్యూట్ ఈ సెకండ్ టైప్ వ్యాక్సీన్ ని తయారు చేసింది. కాగా మాస్కోలోని..

రష్యాలో త్వరలో రెండో కరోనా వైరస్ వ్యాక్సీన్ !
Follow us on

రష్యా వచ్ఛేనెల 15 వ తేదీకల్లా తన రెండో కరోనా వైరస్ వ్యాక్సీన్ ని దేశంలో ప్రవేశపెట్టవచ్చునని తెలుస్తోంది. సైబీరియాలోని వెక్టార్ వైరాలజీ ఇన్స్ టిట్యూట్ ఈ సెకండ్ టైప్ వ్యాక్సీన్ ని తయారు చేసింది. కాగా మాస్కోలోని గమలేయా ఇన్స్ టిట్యూట్ గత ఆగస్టులో తొలి వ్యాక్సీన్ గురించి ప్రపంచానికి చాటింది. ఈ టీకా మందును తీసుకోవడానికి 60 వేల మంది నిన్న తమ పేర్లను నమోదు చేయించుకున్నారని ప్రభుత్వం తెలిపింది. అటు- ఈ వ్యాక్సీన్ తీసుకున్న  700 మందివలంటీర్లు మంచి ఆరోగ్యంగా ఉన్నారని, వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని అధికారులు తెలిపారు. ఇండియాలో రష్యా వ్యాక్సీన్ ట్రయల్స్ మరికొన్ని వారాల్లో ప్రారంభమయ్యే సూచనలున్నాయి.