Road accident: వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురి మృతి

| Edited By:

Feb 16, 2020 | 9:42 PM

Road accident: వనపర్తి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొత్తకోట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను జీపు ఢీకొట్టడంతో ముగ్గురు మృతిచెందగా..మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మహారాష్ట్రలోని షోలాపూర్‌ వాసులు జీపులో తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Road accident: వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురి మృతి
Follow us on