గుండెలు పిండేస్తున్న రితేశ్ వీడియో

|

May 26, 2020 | 5:43 PM

బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌కు తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇవాళ మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ జయంతి కావటంతో రితేశ్ భావోద్వేగానికి గురయ్యారు.

గుండెలు పిండేస్తున్న రితేశ్ వీడియో
Follow us on

బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌కు తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇవాళ మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ జయంతి కావటంతో రితేశ్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా రితేశ్ తన తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సోషల్‌మీడియా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన తండ్రి వేసుకునే సూట్‌లో తన చేతులు ఉంచి… తనను తండ్రి ఓదార్చుతున్నట్లుగా టిక్‌టాక్ చేశారు. ఇపుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. చాలా మంది రితేశ్‌కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.