ప్రమాణ స్వీకారం చేసిన పిల్లి సుభాష్

| Edited By:

Jun 08, 2019 | 12:28 PM

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఈయన బీసీకి చెందిన శెట్టిబలిజ వర్గానికి చెందినవారు. సుభాష్‌ చంద్రబోస్‌ పిల్లి అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. 

ప్రమాణ స్వీకారం చేసిన పిల్లి సుభాష్
Follow us on