టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ ప్రదర్శితమైన ‘జల్లికట్టు’ మూవీ ! మలయాళ చిత్రసీమకు ‘వరం’ కానుందా ?

| Edited By: Pardhasaradhi Peri

Nov 25, 2020 | 8:36 PM

మలయాళ దర్శకుడు లిజో జోస్ డైరెక్ట్ చేసిన 'జల్లికట్టు' చిత్రాన్ని  ఆస్కార్ అవార్డులకు సంబంధించి... ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి ఇండియా తరఫున ఎంట్రీగా ఎంపిక చేసింది.

టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ ప్రదర్శితమైన జల్లికట్టు మూవీ ! మలయాళ చిత్రసీమకు వరం కానుందా ?
Follow us on

మలయాళ దర్శకుడు లిజో జోస్ డైరెక్ట్ చేసిన ‘జల్లికట్టు’ చిత్రాన్ని  ఆస్కార్ అవార్డులకు సంబంధించి… ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి ఇండియా తరఫున ఎంట్రీగా ఎంపిక చేసింది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ముఖ్యంగా తమిళనాడులో పాపులర్ అయిన జల్లికట్టు క్రీడా  సందర్భంగా సక్సెస్ అయింది. లోగడ టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లోను, బూసాన్ చిత్రోత్సవం లో కూడా ఈ మూవీని ప్రదర్శించారు. ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, శాంతి బాలచంద్రన్, జఫర్ ఇదుక్కి తదితర స్టార్స్ ఈ చిత్రంలో నటించారు. ‘మావోయిస్ట్’ అనే పేరిట రైటర్  ఎస్.హరీష్  రాసిన షార్ట్ స్టోరీ ఆధారంగా ‘జల్లికట్టు’ మూవీని నిర్మించారు. ఇది ఆస్కార్ కు ఎంపిక కావడం మలయాళ చిత్రసీమకు వరం కావచ్ఛునని భావిస్తున్నారు.