మహారాష్ట్రలో రేపటినుంచి మళ్ళీ థియేటర్లు ఓపెన్

| Edited By: Pardhasaradhi Peri

Nov 04, 2020 | 5:38 PM

మహారాష్ట్రలో గురువారం నుంచి మళ్ళీ సినిమా థియేటర్లు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నేపథ్యంలో ఇవన్నీ కొన్ని నెలలపాటు మూతపడ్డాయి.అయితే   సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్సులను 50 శాతం కెపాసిటీతో అనుమతిస్తామని  ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ లో పేర్కొంది. అయితే వీటిలోకి తినుబండారాలను అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. కాగా-రాష్ట్రంలో ఆలయాలను వెంటనే తెరవాలని వీహెచ్ పీ, బజరంగ్ దళ్ వంటి హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.    

మహారాష్ట్రలో రేపటినుంచి మళ్ళీ థియేటర్లు ఓపెన్
Follow us on